భరించలేని బాధ గుండెలో ఉండగా
పెదాలపై ఓ చిన్న చిరునవ్వు పూయగా
ఆ చిరునవ్వుకు కారణం నువ్వే అని
నా మనసు చెబుతోంది
ఇంత బాధలో నిలిచే నీకు, నీ స్నేహానికి నా వందనాలు…!
భరించలేని బాధ గుండెలో ఉండగా
పెదాలపై ఓ చిన్న చిరునవ్వు పూయగా
ఆ చిరునవ్వుకు కారణం నువ్వే అని
నా మనసు చెబుతోంది
ఇంత బాధలో నిలిచే నీకు, నీ స్నేహానికి నా వందనాలు…!