చిన్న నాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ

అనుక్షణం నీ పక్కన ఉన్నట్టు ఊహించుకుంటూ

నా కోసం ఎదురు చూసే నీ కళ్ళలో

ఆనందాలు నింపడానికి

ఎంత దూరం వెళ్ళిన నీ కోసం తిరిగి వస్తాను

ఓ నా ప్రియ నేస్తమా!!