వాలిన మొగ్గ వికసించే నీ స్పర్శతో

చీకటి మది వెలుగులు నిండే నీ నవ్వుతో

మూగబోయిన పెదవులు మళ్ళీ పలికే నీ మాటతో

బోసిపోయిన ప్రాణం తిరిగి నవ్వే నీ రాకతో