నవ్వదే ఈ లోకం
ఎదుటి వారు నవ్వితే
ఓర్వరే జన సంద్రం
పొరుగు వారు ఎదిగితే
అందుకే ఆపకు నీ పయనం
అడ్డంకులు ఎదురైతే
చేరుకో నీ గమ్యం
నీ ఆశయం నిస్వార్థం అయితే…
నవ్వదే ఈ లోకం
ఎదుటి వారు నవ్వితే
ఓర్వరే జన సంద్రం
పొరుగు వారు ఎదిగితే
అందుకే ఆపకు నీ పయనం
అడ్డంకులు ఎదురైతే
చేరుకో నీ గమ్యం
నీ ఆశయం నిస్వార్థం అయితే…