అపద్దపు నవ్వు వెనుక ఉన్న బాధ ఎవరికీ కనిపించట్లేదు…

మౌనాన్ని ధాటి మాటలు బైటికి రావట్లేదు..

ఇవి అందరు చెప్పే మాటలే.

ప్రతి ఒక్కరి చిరునవ్వు వెనుక ,

ఎన్నో బాధలు, కష్టాలు ఉన్నాయి.

అవి ధాటిన వాళ్లే ముందుకు సాగగలరు.

నీ దైర్యమే నీకు బలం అవ్వాలి,

నీ బలహీనతలే నీకు బలం అవ్వాలి,

అలా జరగాలంటే ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి.

పక్క వాళ్ల మీద పడడం మానేసి,

నిన్ను నువ్వు అర్థం చేస్కోవడానికి కాస్త సమయం కేటాయించు…

నీకు నువ్వే కొత్తగా కనిపిస్తావు…