అనుక్షణం నా మేలు కోసం తపించే నీ మనసు,
ఎంత స్వచ్ఛమైందో నాకు తెలుసు.
నా గుండెలో నీపై ఉన్న పేమకి,
ఎవరు సాటిరారు అని అనుకుంటూ,
ఎల్లవేళలా నీ క్షేమం కోరే నీ ప్రియ నేస్తం…
అనుక్షణం నా మేలు కోసం తపించే నీ మనసు,
ఎంత స్వచ్ఛమైందో నాకు తెలుసు.
నా గుండెలో నీపై ఉన్న పేమకి,
ఎవరు సాటిరారు అని అనుకుంటూ,
ఎల్లవేళలా నీ క్షేమం కోరే నీ ప్రియ నేస్తం…