నా నవ్వుకు రూపం నేర్పావే
నా కలలకు ప్రాణం పోసావే
రాతి బొమ్మలా ఉండె నన్ను
మైనపు బొమ్మలా మార్చావే
నన్ను ఇంతలా మార్చి
నువ్వే మాయం అయ్యావే
కళ్లకు నీ రూపం కనబడక
చెవులకు నీ పలుకే వినబడక
రోజు నరకం చూస్తున్నా
ప్రతి నిమిషం చస్తూ లేస్తున్నా
నా నవ్వుకు రూపం నేర్పావే
నా కలలకు ప్రాణం పోసావే
రాతి బొమ్మలా ఉండె నన్ను
మైనపు బొమ్మలా మార్చావే
నన్ను ఇంతలా మార్చి
నువ్వే మాయం అయ్యావే
కళ్లకు నీ రూపం కనబడక
చెవులకు నీ పలుకే వినబడక
రోజు నరకం చూస్తున్నా
ప్రతి నిమిషం చస్తూ లేస్తున్నా