ఎవరి శాపం తగిలేనో,

ఎవరి పాపం పాకేనో,

పుచ్చుకునే వాడు పుచ్చుకుంటూనే ఉన్నాడు…

చేయి చాచి ఇచ్చె రైతు తనని తాను కాల్చుకుంటున్నాడు…

తను నమ్మిన పంటను కాల్చుకుంటున్నాడు…