అనుకోవడం సులువే…
చేయడమే కష్టం…
చెప్పడం సులువే…
పాటించడం కష్టం…
ప్రతి దుఃఖం తరువాత ఆనందం ఎదురైనట్టే…
ప్రతి కష్టం తరువాత సుఖం ఎదురవుతుంది…
ఆ కష్టాన్ని దాటడానికి నువ్వు ప్రయత్నించినప్పుడే,
కాలమే నీకు దారి చూపి, సమాధానం ఇస్తుంది.
అనుకోవడం సులువే…
చేయడమే కష్టం…
చెప్పడం సులువే…
పాటించడం కష్టం…
ప్రతి దుఃఖం తరువాత ఆనందం ఎదురైనట్టే…
ప్రతి కష్టం తరువాత సుఖం ఎదురవుతుంది…
ఆ కష్టాన్ని దాటడానికి నువ్వు ప్రయత్నించినప్పుడే,
కాలమే నీకు దారి చూపి, సమాధానం ఇస్తుంది.