ఒక చెడు అలవాటు ఉన్నంత మాత్రం,
మనిషి చెడ్డవాడు అయిపోడు…
వాడి అలవాటు చెడ్డది కవచు,
కాని వాడు చెడ్డవాడు కాదు…
అందరు తేల్ల కాగితం మీద ఉన్న మరకనే చూస్తారు కాని,
ఆ మరక వెనకున్న స్వచ్ఛమైన తెల్ల కాగితాన్ని ఎవ్వరు చూడరు…
అలాగే ఒక మనిషి చేసిన చిన్న తప్పునే చూస్తారు కానీ తను చేసిన పది మంచి పనులు ఎవ్వరు గుర్తించరు…