నువ్వు ఇప్పుడు చాలా మారిపోయావు!? ముందులా కాదు…
పొగరు ఎక్కువైంది…
నా సమాధానం:
అది పొగరు కాదు దైర్యం…
ఒంటరిగా ఏడ్చి ఏడ్చి విసుగొచ్చి వచ్చిన దైర్యం…
ఇక ఎవరు పట్టించుకోరు అనే దైర్యం,
ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనే దైర్యం,
తోడు ఎవరు లేకపోయిన నాకు నేను ఉన్నాను అనే దైర్యం,
ఒంటరి గా కూడా ఎదైనా సాధించవచ్చు అనే దైర్యం,
ఎం జరిగిన నాకు నేను ఉన్నాను అనే దైర్యం.