ఈ మధ్య జనాల ఆలచోనలు అస్సలు అర్థం కావట్లేదు …

నా చుట్టు అందరు సంతోషంగా ఉన్నారు, నేను మాత్రమే పైకి నవ్వుతున్నా కాని లోపల బాధగా ఉంది అని ఒకడు అంటాడు.

తన పక్కన ఉన్న వాడు కూడా ఇదే ఆలోచిస్తుంటాడు, చుట్టు సంతోషం ఉంది కాని నా లోపల లేదు అని.

ఒకడు నా చుట్టు అందరు fake అంటాడు.

వాడి పక్కన ఉన్న వాడు కూడా నా చుట్టు అందరు fake అనుకుంటున్నాడు.

ఇలా అయితే ఎవ్వరు సంతోషంగా లేనట్టే కదా!…

ప్రతి ఒక్కరు fake అనే కదా?!…

ఇలా అయితే లోపం మనలో ఉందా లేక మన ఆలోచనలో ఉందా అని అర్థం కావట్లేదు…