తార జారి దివికొచ్చేనే,
ఈ చందమామని కొలిచేందుకు…
జాబిల్లి నినుచూసి మెచ్చేనే,
నీ వెన్నెల అప్పు అడిగేందుకు…
ఏమి చేసి మనసు మల్లించనే,
నా ఆలోచనలు మొత్తం నీవే నిండినందుకు…
మళ్ళీ త్వరగా కనిపించవే,
నీతో కలిసి జీవితాంతం నడిచెందుకు.
తార జారి దివికొచ్చేనే,
ఈ చందమామని కొలిచేందుకు…
జాబిల్లి నినుచూసి మెచ్చేనే,
నీ వెన్నెల అప్పు అడిగేందుకు…
ఏమి చేసి మనసు మల్లించనే,
నా ఆలోచనలు మొత్తం నీవే నిండినందుకు…
మళ్ళీ త్వరగా కనిపించవే,
నీతో కలిసి జీవితాంతం నడిచెందుకు.