తప్పు అని తెలుసు,

చెయ్యకూడదని అని తెలుసు,

తప్పదని తెలుసు,

తప్పించుకోలేను అని తెలుసు,

చివరకి బాధ పడుతాను అని తెలుసు,

ఆ బాధ వల్ల నలుగురు నవ్వుతారు అని తెలుసు,

ఆ నవ్వు ముందు నా బాధ చిన్నది అని తెలుసు,

అందుకే తపించి, తప్పనిసరై చెయ్యాలి అని తెలుసు.