పలికే పెదవుల చివరన,

చూసే కనుపాపల చాటున,

నడిచే పాదాల పక్కన,

చూపే హస్తం వేలున,

నిన్నే తలచ అంగన,

నీకై వేచ ప్రతి దినమున.