ఎటో చూస్తున్నా,
ఎటువైపు వెళుతున్న,
కనులే కడలై పొంగెనే
అలలా చెక్కిలిపై జారెనే,
కన్నీరు తుడవాల్సిన నీవు
నా కన్నీరుకు కారణమైనావు,
ఎవరితో చెప్పుకోవాలి నా బాధ
బాద తీర్చే నువ్వే బాధపెడితే.
ఎటో చూస్తున్నా,
ఎటువైపు వెళుతున్న,
కనులే కడలై పొంగెనే
అలలా చెక్కిలిపై జారెనే,
కన్నీరు తుడవాల్సిన నీవు
నా కన్నీరుకు కారణమైనావు,
ఎవరితో చెప్పుకోవాలి నా బాధ
బాద తీర్చే నువ్వే బాధపెడితే.