జీవితమంటే చాలా నేర్చుకున్నా.

కింద పడ్డా, పైకి లేవడం నేర్చుకున్నా.

కస్టాల్లో ఉన్నా, నవ్వడం నేర్చుకున్నా.

బాధలు ఉన్నా, వాటినీ ఆనందంగా స్వీకరించడం నేర్చుకున్నా.

వెనుకబడినా, ముందుకు నడవడం నేర్చుకున్నా.

ఓడిపోయినా, ఒటమిలోని పాఠాలు నేర్చుకున్నా.

ముక్యంగా బధ్యత అంటే ఏంటో నేర్చుకున్నా.

నన్ను నేను కలుసుకున్నా,

నన్ను నేను మెరుగ్గా మార్చుకున్నా, మార్చుకుంటున్నా,

నన్ను నేను కొత్తగా చూస్తున్నా.