వేచిన కనులు,
తడిసిన బుగ్గలు.
అలసిన బుజాలు,
మోయలేని భారాలు.
శిధిలమవుతున్న ప్రేమలు,
మునిగిపోతున్న బంధాలు .
తీరం చేరని అడుగులు,
గమ్యం తెలియని ప్రయాణాలు.
ఎప్పుడు చిగురిస్తుందో కొత్త ఆశలు…!
ఇంకెప్పుడు మలుపు తిరుగుతుందో ఈ బోసి జీవితాలు…!
వేచిన కనులు,
తడిసిన బుగ్గలు.
అలసిన బుజాలు,
మోయలేని భారాలు.
శిధిలమవుతున్న ప్రేమలు,
మునిగిపోతున్న బంధాలు .
తీరం చేరని అడుగులు,
గమ్యం తెలియని ప్రయాణాలు.
ఎప్పుడు చిగురిస్తుందో కొత్త ఆశలు…!
ఇంకెప్పుడు మలుపు తిరుగుతుందో ఈ బోసి జీవితాలు…!