పొరపాటున మాట జారిన క్షణం…

అపార్థం చేసుకొని ఒక మనసు బాధ పడిన క్షణం…

అప్పటి వరకు నవ్వులతో నిండిన స్నేహబంధాలు,

ఇప్పుడు అపరిచితులై చెరో ప్రపంచంలో ఉన్నారు!…