వేచా కనులు కాయలై…

నిలిచా నీ కళలు వెన్నెలై…

ఎడారిలో నీ నవ్వు మంచు వానై…

తుఫానులో నీ ఊహ నీటి ఒడ్డ్డై….

నిశీధిలో నీ రూపు వెలుగు చంద్రబింబమై…

నిలుచున్న వేచి చూస్తూ నీ దర్శన కొరకై…