నిజంగా నిజమే చెబుతున్నా వినవా…
నా కళ్లల్లో నీ మీద ప్రేమనే కనవా…
కరుణించి నీ ప్రేమనే నాకివ్వవా..!
కలకాలం నా వెంటే నువ్వు ఉండవా…
నిజంగా నిజమే చెబుతున్నా వినవా…
నా కళ్లల్లో నీ మీద ప్రేమనే కనవా…
కరుణించి నీ ప్రేమనే నాకివ్వవా..!
కలకాలం నా వెంటే నువ్వు ఉండవా…
Have a WordPress.com account? Log in now.