ఎన్నెల్లైంది నీకు దూరం గా జరిగి..
ఒక్కో క్షణం ఒక్కో యుగం లా గడుస్తోంది.. నీతో గడిపిన ప్రతి జ్ఞపకం నన్ను వెక్కిరిస్తోంది. నేను చేసిన తప్పును వేలితో చూపించి నరకం చూపిస్తోంది. నా తప్పు తెలిసిన , నీకు దగ్గరగా రాలేను… నిన్ను కలుసుకోలేను. నాకు అందనంత దూరం గా వెళ్లిపోయావు.. చివరిగా నిన్ను నేరుగా ఒక్కసారి కలిసి ఒక్క మాట చెప్పాలని ఉంది..

I am sorry and you will always be my special person in my heart forever and ever ❤️