బోసిగా ఉన్న ప్రపంచం.
చీకటితో నిండిన జీవితం.
మార్చిపోలేని స్వప్నం.
ముందుకు సాగడానికి లేని కారణం.
ఎందుకు ఉన్నానో తెలీదు.
ఎటు వెళ్ళాలో తెలీదు.
ఎం చెయ్యలో తెలీదు.
రాతి స్తంభం లా నిల్చున్న నాకు,
అడుగు ముందుకు సాగడం లేదు.
ఎక్కడో ఒక మూల చిన్న వెలుగు,
నాలోని చీకటిని తరిమేస్తుంది అనే కోరిక.
ఆ వెలుగు కోసం ఎదురుచూడడమే,
నా నయనానికి మిగిలిన చిన్న ఆశ.