నిన్ను పొగుడుకోవడానికి,
ఇంకొకరిని తిట్ట వద్దు.
నువ్వు ఎదగడానికి,
ఇంకొకరిని తొక్క వద్దు.
ఒకరిని ఒక మాట అనే ముందు,
ఒక సెకెను వాళ్ళ స్థానం లో ఉండి ఆలోచించు.
ఒకరిని ఏమైన చేసే ముందు,
ఒక నిమిషము వాళ్ళ పరిస్థితిలో ఉండి ఆలోచించు.

Have a WordPress.com account? Log in now.