మన తప్పు లేదు
మన ప్రమేయం లేదు
మనం చెయ్యలేదు
మన వల్ల జరగలేదు
కానీ ఎందుకో ఒక్కోక్కసారి
బాధ మనకే
శిక్ష మనకే
ముగించాల్సింది మనమే
సరిదిద్దాల్సింది మనమే…
మన తప్పు లేదు
మన ప్రమేయం లేదు
మనం చెయ్యలేదు
మన వల్ల జరగలేదు
కానీ ఎందుకో ఒక్కోక్కసారి
బాధ మనకే
శిక్ష మనకే
ముగించాల్సింది మనమే
సరిదిద్దాల్సింది మనమే…
Have a WordPress.com account? Log in now.